Header Banner

చెల్లించని విద్యాదీవెన! చెల్లని వాగ్దానాలు! జగన్ అండ్ కో మరోసారి యువతను మాయ చేసేందుకు సిద్ధం!

  Mon Mar 10, 2025 18:54        Politics

శాఫ్ ఛైర్మన్ రవినాయుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న జగన్‌రెడ్డి, ఇప్పుడు విద్యార్థులకు న్యాయం చేయాలని పిలుపునివ్వడం హాస్యాస్పదంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో "పోరుబాట" పేరిట జగన్ అండ్ కో చేపట్టిన ఉద్యమం ఘోరంగా విఫలమైందని, అయినా మళ్లీ యువత పోరాటంతో మరోసారి ప్రజల ముందుకు రావడం వారి సిగ్గులేనితనాన్ని చూపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు! 

 

అంతేకాకుండా, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాల కింద అందించాల్సిన సహాయాన్ని బకాయి పెట్టి, వేలాది మంది విద్యార్థులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని రవినాయుడు ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడుతూ, వారికి సహాయం చేయకుండా మాయమాటలు చెప్పడమే జగన్ ప్రభుత్వ విధానమని ఆయన విమర్శించారు. ఇలాంటి నాయకత్వాన్ని యువతను తప్పుదారి పట్టించే కుట్రగా అభివర్ణించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రభుత్వ కీలక అప్‌డేట్.. ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే! 80 కిలోమీటర్ల దూరంలో..

 

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. అక్కడే..! హామీ ఇచ్చిన విధంగానే.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!

 

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #JaganDrama #VidyarthulaMosaReddy #PoraBataPart2 #FeeDivenaGone #JaganFailedAgain